Friday, May 26, 2017

SALMAN TUBELIGHT MOVIE WILL CREATE HISTORY IN CHAINA

సల్మాన్ ఖాన్ క్రొత్త సినిమా 'ట్యూబ్ లైట్ ' ఈద్ సందర్బంగా జూన్ 25 న ప్రాంచవ్యాప్తంగా  రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా స్టొరీ ఎంతో ఆసక్తిని రేకేత్తిస్తుంది.

సల్మాన్ సోదరుడు చైనా యుద్ధం లో ఆ దేశ శైనికుల చేతికి చిక్కితే ఎంతో అమాయకుడైన సల్మాన్ అక్కడకు ఎంతో ధైర్యం తో ఒంటరిగా వెళ్లి సోదరుడిని తన సమయ స్పూర్తితో ఎలా విడిపించి తీసుకోచ్చాడు అనేదే  ఈ చిత్ర కధాంశం.

బిజినెస్ పరం గా ఈ సినిమా చాలా హైప్ క్రియేట్ చేసింది. ఐతే దంగల్ మరియూ పి.కె తో అమీర్ ఖాన్ చైనా లో పాగా వేయగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ కుడా ట్యూబ్ లైట్ ద్వారా చైనా మార్కెట్ లోకి ప్రవేశించాడు.

ఒక వేల ఈ సినిమా కుడా దంగల్ లా చైనా లో సూపర్ హిట్ ఐతే కనుక సల్మాన్ చిత్రాలకు కుడా ఇక నుంచీ  ఇండియా తో పాటు చైనా మార్కెట్ కూడా సొంతం అవుతుంది.


లిటిల్ బాయ్ అనే ఆంగ్ల నవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు కుడా బజరన్గీభైజాన్ దర్శకుడైన 'కబీర్ ఖాన్' దర్శకత్వం వహిస్తున్నారు.

జుజు, ఓం పూరి, సోహైల్ ఖాన్ నటిచిన ఈ సినిమా కి ప్రీతం చక్రబోర్తి మరియూ జూలియస్ పక్కిం సంగీతాన్ని అందిస్తున్నారు.

సో, ఆల్ ది బెస్ట్ టు సల్మాన్ ఖాన్ అండ్ హిస్ ఫాన్స్.

ఇంకా మరిన్ని సినిమా విశేషాల కోసం ఈ బ్లాగ్ ని సందర్శించండి:
www.mysouthindianmovies.blogspot.com



Tuesday, May 23, 2017

Maniratnam with Ram charan title will be Yodha


రామ్ చరణ్ త్వరలో ఇండియాలో ఎవ్వరూ ఎక్ష్ పెక్ట్ చేయని ఒక ప్రముఖ దర్శకుడితో ప్రతిష్టాత్మక సినిమా లో నటించబోతున్నారు.

ఇంకా హీరోయిన్ ఎవరో ఖరారు కాని ఈ చిత్రానికి బాలీవుడ్ కధానాయకిని తీసుకుందామని అనుకుంటున్నారు.




ఆయన ఎవరో కాదు ఇండియాలో స్పీల్ బెర్గ్ గా పేరు పొందిన మణిరత్నం.
సుకుమార్ సినిమా తరువాత ఈ చిత్రాన్ని చిత్రాన్ని తెరకెకించనున్నారు.

ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని హిస్టారికల్ మూవీ గా తెరకు ఎక్కించే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్టు తెలుస్తుంది,



రామ్ చరణ్ ఒక గొప్ప యోధుడుగా కనిపించ బోతున్నాడు..
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్నినిర్మించ బోతున్నట్టు సమాచారం,
ఐతే బోలీఉడ్ సంస్తా లేక టాలీవుడ్ సంస్తా అని ఇంకా తెలియలేదు.




ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడైన ఇళయరాజా కనీ లేదా ఏ.ఆర్ రెహమాన్ కానీ కావచ్చని తెలుస్తుంది.
మణిరత్నం హిస్టారికల్ సినిమాలను తెరకిక్కించటం లో దిట్ట, తమిళంలో మని రత్నం గారు పలు విజయ వంతమైన హిస్టారికల్ మూవీస్ తీసారు.
ఈ విషయం మన తెలుగు వాళ్ళకు తెలియదు.


ధన్యవాదములు:

మరిన్ని వర్తలూ మరియూ వీడియో ల కోసం ఈ క్రింది సైట్ ని కానీ లేక వీడియో ని కానీ క్లిక్ చేసి చూడండి.
www.comingsoonchanel.blogspot.com


THANKYOU

Sunday, May 21, 2017

Alluaravind master plan to make Magadheera2 with Rajamouli?


After Bahubali's 2nd part super success,Tollywood Mega producer Sri Allu Aravind(Father of Sri Allu Arjun) is planning to make a sequence for block buster     movie Magadheera released in the year 2009 July,
Allu Aravind is the same producer for the first part of the film and the movie created huge records for Rajamouli's magical taking


      and Magadheera story was narrated by the same story writer Sri K.V.Vijayendra Prasad.

He is father of Rajamouli and is very talented in writing very good stories in the film Industry. Vijayendra Prasad also given story to Salman Khan for his Bhajarangi Bhayijan movie and the one also a very Big success film in India.

News came that Allu Aravind asks Vijayendra Prasad to prepare a script for Magadheera 2nd part.
The Director is yet to confirm for the 2nd part of Magaheera and Most probably Hero will be Allu Arjun.


After Magadheera in the year 2011, Allu makes a movie with Allu Arjun called Badarinath which is a big flop in Telugu film industry. That film is directed by Mr. V.V Vinayak.


He is also one of the most talented Director in Tollywood film industry. Earlier he directed some super hit movies like Aadi, Tagore, Khaidi No 150 and so on..


He is expert in making action and faction backdrop movies. He has given a wonderfull success to Junior NTR with AADI. It is the first movie for Vinayak made in the year 2002 March and the movie was made with faction backdrop.

Even though Vinayak is an exert in making of movies with action backdrops, Badarinath is a huge flop in Tollywood.


Coming to the point Sri Allu Aravind observed the Long lasting success of Bahubali around India, he almost decided to make a sequel to Magadheera. If it really happens Mega fans were so happy about it and expectations will be on a High for this Big project. At the time Magadheera's first part, it was made with 100 crores and it is the highest budget movie for the entire Telugu film industry but later in the year 2015, Bahubali the beginning budget crossed 150 crores now Bahubali The conclusion is about 250 crore budget and now with in 15 days it has collected more than 1200 Crores from around the world.


THANKYOU AND PLEASE VISIT THIS BLOG (www.bestmovieupdates.blogspot.com) AGAIN FOR MORE FILM NEWS AND UPDATES.

Watch the Below Video for more updates:

బాహుబలి ది కాంక్లూసన్ తరువాత, మెగా ప్రొడ్యూసర్ అయిన శ్రీ అల్లు అరవింద్ మగధీర సినిమాకి రెండవ భాగం తీయాలని అనుకుంటున్నారు.

2009,  జులై నెలలో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలన విజయాన్ని దక్కించుకుంది.

రాజమౌళి టేకింగ్ మరియూ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారి స్టొరీ ఈ సినిమాని శిఖరం పైన నిలిపింది. విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన కధలకి ఎంతో డిమాండ్ ఉంది. ఇంతకుముందు బాలీవుడ్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీ అయిన భజరన్గీ భాయిజాన్ కుడా ఇండియా లో ఎంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.




అయితే అల్లూ అరవింద్ గారు విజయేంద్ర ప్రసాద్ గారిని మరలా మగదీర సినిమాకు రెండవ పార్ట్ కి స్క్రిప్ట్ చేసిపెట్టమని అడిగారని సమాచారం. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పింకి వెళ్తే డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ హీరో మాత్రం దాదాపుగా అల్లూ అర్జున్ అవ్వే అవకాసం ఉంది.



మగధీర సినిమా తరువాత 2011 జూన్ లో అల్లు అర్జున్రి తో బదరీనాథ్జ్ అనే సినిమా తీసారు. వి.వి. వినాయక్ తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.


వినాయక్ గారు ఆక్షన్ సినిమాలు తీయడం లో దిట్ట. అయన మొదటి సినిమా అయిన ఆది నుండి మొన్న వచ్చిన మెగా స్టార్ సినిమా ఖైది నెంబర్ 150 వరకూ మంచి విజయవంతమైన సినిమాలని తీసారు.





ఐతే ప్రపంచవ్యాప్తంగా "బాహుబలి" సక్సెస్ చూసాక అల్లు అరవింద్ గారు ఎలాగైనా మగధీర కి సీక్వెల్ తీయాలని, తీసి ఒక పెద్ద అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.
 అదే జరిగితే, మెగా ఫాన్స్ కు పండగానే చెప్పాలి. అదే రేంజ్ లో ఎక్స్పెపెక్టే షన్స్ కూడా పెరుగుతాయి. అప్పట్లో మగధీర సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో తీసారు. అప్పటిదాకా అదే తెలుగులో పెద్ద రికార్డు. తరువాత 2015 లో వచ్చిన "బాహుబలి ది బిగింనింగ్" 150 కోట్లు క్రాస్ చేసింది. ఇప్పుడు "బాహుబలి ది కొన్క్లూసన్" 250 కోట్లు కర్చుపెట్టి తీసారు.

ఇప్పటికి ఇండియా లోనే ఇదే పెద్ద రికార్డు. తీసాక ప్రపంచవ్యాప్తముగా రెండు వారాల్లో 1200 కోట్లు కొల్లగొట్టింది.



ధన్యవాదములు.. 
మరిన్ని సినిమా వార్తలు మరియూ విశేషాల కోసం ఈ బ్లాగ్ ని (www.mysouthindianmovies.blogspot.com) తప్పక చూడండి,


ఇంకా మరిన్ని విశేషాల కోసం ఈ క్రింది వీడియో చూడండి:
THANKYOU

Rajamouli to Direct Alluarjun after Bahubali its confirmed




After blockbuster movie Bahubali2, Rajamouli is on a vacation to USA and after his return to India, He will concentrate on his next project with one of the Mega heroes.
At Telugu film Nagar,  News came that Rajamouli will handle a project with one of the leading Tollywood producer Mr. D.V.V Danayyah. 
Earlier DVV. Danayyah make few movies in South India like Jamba lakidi phamba, Desamuduru, Julaai, Cameraman Ganga toh Rambabu and so on..He is a very passionate Producer in entire South India and is eagerly waiting to start the next project with SS. Rajamouli. 

For the kind information, Rajamouli directed 10 movies in Telugu (Tollywood) and all are super success and the Director did not face a single failure in his filmy career. 
This was an awesome record in India. Reports came from Telugu film Nagar that Rajamouli is going to direct one of the Mega Hero i.e, none other than Stylish Star Mr. Allu Arjun.





Watch the below Video for more updates
THANKYOU

బాహుబలి తరువాత రాజమౌళి గారు తన కుటుంబంతో విహారయాత్రకు అమెరికా వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చాక తన తరువాత ప్రాజెక్ట్ ని ఒక మెగా హీరో తో తీయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే రాజమౌళి గారు నిర్మాత శ్రీ డి. వి. వి దానయ్య గారి నిర్మాణంలో ఒక సినిమా తీయబోతున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. 
ఇంతకుముందు దానయ్య గారు జంబ లకిడి పంబ, దేశముదురు, కెమెరా మాన్ గంగ తో రాంబాబు, జులాయి తదితర సినిమాలు తీసారు.దానయ్య గారు కుడా సౌత్ ఇండియాలో ఒక మంచి ఫేషన్ ఉన్న నిర్మాత. 
ఆయన తరువాత నిర్మించే సినిమా కోసం  రాజమౌళి రాక కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు.
శ్రీ రాజమౌళి ఇప్పటికే తీసిన పది సినిమాలు కుడా ఒకదాన్ని మించి మరోటి సక్సెస్ అయ్యిన సందర్భంలో ఆయన తీయబోయే సినిమా మీద ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.
ఐతే రాజమౌళి తన తదుపరి చిత్రం మెగా హీరోల్లో ఒకరైన స్టైలిష్ స్టార్ అల్లూ అర్జన్ తో అని సమాచారం.
ధన్యవాదములు. మరిన్ని బెస్ట్సి నిమా అప్ డేట్స్ మరియూ వార్తల కోసం మా ఈ బ్లాగ్ ని ఫాలో అవ్వండి...

www.mysouthindianmovies.blogspot.com
మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వీడియో న చూడండి:

THANKYOU

Wednesday, December 30, 2015

Chiranjeevi's 150th film

Finally CHIRANJEEVI got finalized his 150th Movie and the Director. 
The Movie is nothing but "KATHI" which is a Tamil remake and is a Super hit film starred by Ilayadalapathy Vijay and Samantha Directed by A.R Murugadoss.
The Film is about to oppose the Government for supporting the farmers and Chiranjeevi hopes that this is the best time to choose this kind of subject as at present, He is in the Opposition party(Congress) in Andhra Pradesh State.


Heroin is not yet decided but most probably Thamannah Bhatia may be selected.



All Chiranjeevi fans are eagerly waiting for this Movie.


To know more about this Film, please watch the below Video and also visit www.mysouthindianmovies.blogspot.com. 


THANKYOU

Robo 2.0 Film news, Bollywood, Tollywood and Kollywood


South Indian Super Star Rajani kanth is acting in ROBO sequel with in the Direction of Shankar and the Movie got the tiltle ROBO "2.0" .


At first the Unit of the film announced that Arnold Schwarzenegger will be in the opposite character to Rajani kanth.



But later it was changed to other actors and finally the film unit was officially announced that Bollywood actor Akshay Kumar is doing the Villian Character of the Movie Robo "2.0:".




A.R Rehman is doing the Music for the Film and Amy Jakson will be in the female lead role,


If all goes well and smooth, the Movie will be release with in the year 2017 it self or else it will be post pone to 2018 as it is a very big budget and Shankar's film.


All Rajani kanth's fans are eagerly waiting to watch this film and this movie will be release only after Rajani's Kobali Movie.



All the very best to Super star Rajani KanthAkshay KumarAmy Jakson and Shankar also.



NoteWill be update soon if any news about this film.


For more movie updates abd film news, please click this link: www.mysouthindianmovies.blogspot.com

A Small video is for you, please Subscribe and share this video: 

 

THANKYOU